‘శూర్పనఖ’
శ్రీమద్రామాయణంలోని అతి ముఖ్యమైన పాత్రలలో ‘శూర్పనఖ’ ఒకటి. నిజానికి ‘సీతా కల్యాణంతో’ రామాయణం అయిపోయినట్టే. కానీ...అలా ముగియలేదు.
‘అయోధ్యాకాండ’లో ప్రవేశించిన ‘మంథర’ రామకథను ‘అరణ్యకాండ’ వరకూ లాగితే .. ‘అరణ్యకాండ’లో దర్శనమిచ్చిన ఈ ‘శూర్పనఖ’ పాత్ర ‘యుద్ధకాండ’ వరకూ సాగతీసింది. ఈ రెండు పాత్రలు స్త్రీ పాత్రలే కావడం విశేషం. ఈ రెండు పాత్రలే లేకపోతే.......Continue Reading
No comments:
Post a Comment