.jpg)
ఏస్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై... మిర్చి, రన్‌రాజారన్, జిల్ లాంటి హ్యట్రిక్ సూపర్ డూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్న క్రేజి ప్రొడక్షన్ హౌస్ UV Creations సంయుక్తంగా ప్రొడక్షన్ నెం-1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భలే భలే మగాడివోయ్. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. వరుస విజయాలతొ యూత్ లో ఐకాన్ డైరక్టర్ గా బ్రాండ్ వేసుకున్న మోస్ట్ క్రేజియస్ట్ డైరక్టర్ మారుతి దర్శకుడు. హ్యట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ టాలెంటెడ్ నిర్మాత బన్నివాసు నిర్మాత. ఇప్పటికే రెండు .............Continue Reading
No comments:
Post a Comment