.jpg)
తొలి సినిమాతోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరితే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకూ ఏ హీరోకీ సాధ్యం కాని రికార్డ్ ఇది. రామ్‌చరణ్ తొలి సినిమా చిరుత హిట్ అయినా.... వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించలేకపోయింది. నాగచైతన్య జోష్‌కీ ఆ అవకాశం లేకుండా పోయింది. సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లు ఈ మ్యాజిక్ కి చాలా దూరంలో నిలబడిపోయారు. ఇప్పుడు ఆ ఛాన్స్.......Continue Reading
No comments:
Post a Comment