.jpg)
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాహుబలి' విజువల్ ఎక్స్‌లెన్సీ.. అనే టాక్‌ని తొలిరోజు సంపాదించుకున్న విషయం విదితమే. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో తెలుగు సినిమా సత్తాని చాటింది 'బాహుబలి'. కథ, కథనాల విషయంలో కాస్త బిన్నాభిప్రాయాలున్నా, అవేవీ 'బాహుబలి' వసూళ్ళ ప్రభంజనానికి అడ్డు కాలేదు. లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగులో .......Continue Reading
No comments:
Post a Comment