
ప్రయణమార్గము
ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కి 64 కి.మీ. ల దూరంలో వున్న పూరీకి రైలు, రోడ్డు రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్, కోణార్క, పూరీ ఈ మూడింటినీ కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒరిస్సాలోని అతి పురాతనమైన ఈ మూడు క్షేత్రాలూ అద్భుత ప్రదేశాలు. భారత దేశంలో మోక్షాన్ని ప్రసాదించే సప్త తీర్ధ స్ధానాలలో పూరీ ఒకటి. జగన్నాధుడు తన సోదరీ....Continue Reading
No comments:
Post a Comment