.jpg)
పవన్ కల్యాణ్ సినిమాకోసం కథానాయికల వేట కొనసాగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం జల్లెడ వేసి పవన్‌కి తగ్గ జోడీ కోసం అన్వేషిస్తోంది చిత్రబృందం. పవన్ కల్యాణ్ - బాబి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సర్దార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈనెల 29 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. పవన్ ఈ షెడ్యూల్‌తోనే కెమెరా ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పటి వరకూ కథానాయిక.....Continue Reading
No comments:
Post a Comment