Sunday, 26 July 2015

Toli Ekadasi Story


భార‌తీయులు జ‌రుపుకొనే పండుగ‌లు ఆషామాషీగా ఏర్ప‌డిన‌వి కావు. భ‌క్తితో, తాత్విక‌త‌తో జ‌రుపుకొనే ఆ పండుగ‌లని త‌ర‌చి చూస్తే మ‌న జీవ‌న విధానానికి కూడా అనుగుణంగా క‌నిపిస్తాయి. వ‌ర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల త‌డిసి, చెరువులు నిండే కాలాన్ని మ‌న పూర్వీకులు పొలం ప‌నుల‌కు అనువైన స‌మ‌యంగా భావించారు. అందుక‌ని ఆషాఢ‌మాసంలో వ‌చ్చే మొద‌టి ఏకాద‌శిని `తొలి ఏకాద‌శి`గా పేర్కొన్నారు. ఆ రోజున త‌ప్ప‌నిస‌రిగా ......Continue Reading

No comments:

Post a Comment