
దసరా... విజయదశమి... భారతదేశంలోని అనేక ప్రాంతాలలో భక్తి విశ్వసాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే చాలా ముఖ్యమైన పండుగ. మిగతా పండుగల విషయం ఎలా వున్నా, దసరా వచ్చిందంటే చాలు... దసరా వచ్చిందయ్యా... సరదా తెచ్చిందయ్యా అంటూ పిల్లలు పెద్దలు, ముఖ్యంగా మహిళలు ఉత్సాహభరితమైన మానసిక స్థితిలోకి వచ్చేస్తారు. దసరా పండుగకి మూడు పౌరాణిక సందర్భాలు కలసి వస్తాయి. వీటిలో ఒకటి రాముడు రావణుడిని .....Read More
No comments:
Post a Comment