Tuesday 27 October 2015

దానం, టీఆర్ఎస్ మంత్రి పద్మారావు భేటీ.. ఎందుకు?


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుతున్నారు అన్న వార్తలు జోరుగానే ప్రచారం జరిగాయి. అయితే దానం మాత్రం వాటిని ఖండించి.. ఆవార్తల్లో ఏమాత్రం నిజం లేదు.. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు.. అని చెప్పారు. అంతేకాదు.....Read More

No comments:

Post a Comment