.jpg)
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లన్నీ చాలా చాలా వేగంగా చేస్తున్నారు. శంఖుస్థాపన జరిగే ప్రదేశంలో యాగం చేయడానికి యాగశాల నిర్మాణం, వి.వి.ఐ.పీ.ల కోసం వేర్వేరుగా వేదికల నిర్మాణం, వాటి సమీపంలో హెలీ ప్యాడ్ల నిర్మాణం.....Read More
No comments:
Post a Comment