Monday, 5 October 2015

జీమూతవాహనుడు


పాము అన్న మాట వినిపిస్తే చాలు మనకి కంపరమెత్తిపోతుంది. పాము కనిపిస్తే దాని అంతు చూసేదాకా నిద్రపోము. ఇక ఈ రోజుల్లో త్యాగం అన్నమాట కూడా మూర్ఖత్వానికి మారుపేరుగా నిలిచిపోయింది. అలాంటిది ఒక పాము కోసం ఓ రాకుమారుడు తన జీవితాన్నే పణంగా పెట్టిన కథ వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే జీమూతవాహనుడి కథ! పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమారుడే జీమూతవాహనుడు! రాకుమారుడైన జీమూతవాహనుడు చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజల పట్లే కాదు, అన్నిప్రాణుల పట్లా కారుణ్యంతో..............Read More

No comments:

Post a Comment