Monday, 19 October 2015

సల్లూభాయ్ నిశ్చితార్ధం అయిందా?పెళ్లి కొడుకు అవ్వబోతున్నాడా?


బాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ఎవరంటే కొంచం కూడా తడబడకుండా చెప్పే పేరు సల్మాన్ ఖాన్. ఈ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి సంగతేమో కాని ప్రేమ వ్యవహారాలు మాత్రం బాగానే నడిపాడు. బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ లు ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, సంగీతీ బిజ్లానీ ఇప్పుడు లేటెస్ట్ గా రొమానియన్ తార లులియా వాంతర్ లతో ప్రేమాయణాలు నడిపి ఎప్పుడూ.......Read More

No comments:

Post a Comment