.jpg)
బాలీవుడ్ కన్ను ప్రభాస్ మీద పడింది. గతంలో ప్రభాస్ నటించిన బోలెడన్ని తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయి విడుదలయ్యాయి. అయినప్పటికీ ప్రభాస్ మీద బాలీవుడ్ కన్ను పడలేదు. లేటెస్ట్‌గా బాహుబలి విడుదలైన తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. ప్రభాస్‌ని డైరెక్ట్ బాలీవుడ్ ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ చేయడానికి........Read More
No comments:
Post a Comment