.jpg)
అఖిల్ సినిమా వాయిదా పడడంతో.. ఫ్యాన్సంతా ఉస్సూరుమంటున్నారు. కీలకమైన దసరా సీజన్‌లో అఖిల్‌సినిమా విడుదలైతే.... వసూళ్లు కొల్లగొట్టొచ్చన్నది వాళ్ల ఆలోచన. అక్టోబరు 22న సినిమా తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. వీఎఫ్ ఎక్స్ వల్ల ఈ సినిమా ఆలస్యమయ్యింది. సినిమాని వాయిదా వేయాలన్నది......Read More
No comments:
Post a Comment