\మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లకు పడడం లేదా? ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందా? ఒకరినొకరు మాటా మాటా అనుకొన్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామ్‌చరణ్‌కీ, బన్నీకీ మధ్య దూరం పెరిగిందని.. టాక్. వరుసకు బావలైనా, స్నేహితుల్లా ఉండే వీరిద్దరూ - ఈ మధ్య దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దానికి కారణం.........Read More
No comments:
Post a Comment