Monday 23 November 2015

కవితపై మధుయాష్కీ ఫైర్.. సెల్ఫీలు దిగినప్పుడు తెలీదా..



కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఈమధ్య మీడియా ద్వారా ప్రతిపక్షాలపై బానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన ఈమధ్య నేనూ ఉన్నానంటూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి మధుయాష్కీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితను......Read more 

No comments:

Post a Comment