Monday 23 November 2015

మంచు విష్ణు బర్త్ డే స్పెషల్: ‘సరదా’ ఫస్ట్ లుక్


మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న చిత్రం సరదా. ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో,సోమా విజయ్ ప్రకాష్ ప‌ల్లి కేశ‌వరావ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభమైన ఈ చిత్రం రెండో .......Read More

No comments:

Post a Comment