Wednesday 18 May 2016

సల్లూభాయ్ పెళ్లికి డేట్ ఫిక్సైపోయిందా...?


ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాల దృష్టంతా సల్మాన్ పెళ్లి పైనే ఉంది. ఇదేదో జాతీయ విపత్తులా చర్చించేసుకుంటున్నారు జనాలు. ఇన్నాళ్లూ లేని ఈ డిస్కషన్, మనోడు ముదిరిపోయాక ఎందుకయ్యా అంటే, దానికి కారణం లూలియా వంటూర్. ఈ రొమానియన్ మోడల్ సీన్ లోకి ఎంటరైన తర్వాతే పెళ్లి రూమర్లు పెరిగాయి. ఇప్పటి వరకూ సల్లూభాయ్......Read More

No comments:

Post a Comment