Latest Movie News| Latest Politial News| Latest Cricket News| Job Openings| Festival News
Wednesday, 11 May 2016
Fits కాదు SELFIE
Fits కాదు SELFIE
అమ్మ:- బాబూ ఇలా రా రా.. పక్కింటి అమ్మాయికి Fits వచ్చినట్టుంది... ముఖం ఓ వైపు తిరిగిపోయింది, నోరూ పెదాలూ సొట్టబోయాయి, నాలుక బయటకి వచ్చేసింది... త్వరగా రా రా... కొడుకు:- అయ్యో అమ్మా,, అది Fits కాదు, ఆ అమ్మాయి SELFIE తీసుకుంటోంది...
No comments:
Post a Comment