Friday, 4 September 2015

దుష్టశిక్షణ..శిష్టరక్షణ.. బాలయ్య కామెంట్


ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తన ఆధ్యాత్మిక ధోరణిలో సందేశం ఇవ్వడం గమనార్హం. బాలకృష్ణకు పురాణ కథల గురించి చెప్పమంటే గుక్కతిప్పుకోకుండా......Continue Reading

No comments:

Post a Comment