ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో అక్బరుద్దీన్ అరెస్ట్ కు కిషన్ గంజ్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు, మోడీపై అనుచిత వ్యాఖ్యలతోపాటు ప్రజలను.......Read More
No comments:
Post a Comment