నమస్కారం భారతీయ సంస్కారం. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు నమస్కరించటం భారతీయ సంప్రదాయం.
ఒకరినొకరు అభివాదం చేసుకునే పద్ధతి, పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అవి వారి వారి సంస్కృతీసంప్రదయాల పైన నాగరికత పైన ఆధారపడి ఉంటాయి. కరచాలనం, ఒక చేయి నుడిటిపై అడ్డంగా చేర్చటం (salute), చేతి పైనో చెక్కిలిపైనో .......Read More
No comments:
Post a Comment