Friday, 9 October 2015

బతుకమ్మ వేడుకలకు అనుష్క?


త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వేడుకలను జాతీయ స్థాయి వేడుకగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న బతుకమ్మ వేడుకలివి. ఈ వేడుకలలో ఒక స్పెషల్ ఏమిటంటే, స్టార్ హీరోయిన్ అనుష్క తొమ్మిది రోజులపాటు...........Read More

No comments:

Post a Comment