Showing posts with label Rudramadevi Anushka. Show all posts
Showing posts with label Rudramadevi Anushka. Show all posts

Sunday, 11 October 2015

నిజం చెప్పు గుణా..రూ.80 కోట్ల‌య్య‌యా??


రుద్ర‌మ‌దేవి బ‌డ్జెట్ గురించి ఈ సినిమా విడుద‌ల‌కు ముందు భారీ చ‌ర్చ సాగింది. అనుష్కపై గుణ‌శేఖ‌ర్ భారీ పెట్టుబ‌డి పెట్టాడ‌ని, రూ.70 కోట్ల‌తో సినిమా తీశాడ‌ని గొప్ప‌గా చెప్పుకొన్నారు. గుణ‌శేఖ‌ర్ పై కూడా జాలి చూపులు విసిరారు. ఎంత పెద్ద హిట్ అయినా రూ.70 కోట్లు తెచ్చుకోలేద‌ని లెక్క‌లు వేశారు.
గుణ‌శేఖ‌ర్ మాత్రం.. వడ్డీల‌తో క‌లుపుకొని నా సినిమా రూ.80 కోట్ల వ‌ర‌కూ అయ్యింద‌న్నాడు. తీరా సినిమా చూస్తే.. ...Read More

Friday, 9 October 2015

బతుకమ్మ వేడుకలకు అనుష్క?


త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వేడుకలను జాతీయ స్థాయి వేడుకగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న బతుకమ్మ వేడుకలివి. ఈ వేడుకలలో ఒక స్పెషల్ ఏమిటంటే, స్టార్ హీరోయిన్ అనుష్క తొమ్మిది రోజులపాటు...........Read More

Tuesday, 6 October 2015

Prathapa Rudrudu Gunasekhar


రుద్ర‌మ‌దేవికి సీక్వెల్‌గా ప్ర‌తాప‌రుద్రుడు తీస్తాన‌ని అప్ప‌ట్లో గుణ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించాడు. ప్ర‌తాప రుద్రుడు పాత్ర కోసం మ‌హేష్‌బాబు, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లాంటి హేమాహేమీలంతా సిద్ధంగా ఉన్నార‌ని టంకు కొట్టాడు. అయితే అదంతా హుళ‌క్కే అని తేలింది. కేవ‌లం రుద్ర‌మ‌దేవికి హైప్ తీసుకొచ్చేందుకే గుణ‌శేఖ‌ర్ ప్ర‌తాప‌రుద్రుడి మేట‌ర్‌ని బ‌య‌ట‌కు........Read More

Monday, 4 May 2015

Telugu Historical Fiction Films


చిత్ర సీమలో తమకంటూ స్థానం ఏర్పరచుకోవాలంటే కసరత్తు తప్పదు. అవలీలగా నాలుగు డైలాగ్‌లు చెప్పేసి ఐపోయిందంటే ..........Continue Reading