Friday 8 May 2015

Happy Mothers Day 2015


అమ్మను మించిన బహుమతి వుంటుందా? మనకు ఈ ప్రపంచాన్ని బహుమతిగా ఇచ్చింది అమ్మ. ఆ అమ్మను మించిన బహుమతి మరోటి ఉండదని చెప్పే హార్ట్ టచ్చింగ్ వీడియో ఇది... ‘మాతృదినోత్సవం’ సందర్భంగా ఇది మీకు ‘తెలుగువన్’ కానుక.....

No comments:

Post a Comment