Thursday 7 May 2015

Kosagandla Sri Lakshmi Narasimha Swamy Temple


హైదరాబాదు నగర నిర్మాణం మొదలయి 400 ఏళ్ళు దాటిందంటే అవును కాబోలు అనుకున్నాము.  కానీ ఈ నగరానికి 1600 ఏళ్ళ చరిత్రవున్నదంటే ఆశ్చర్యపోతాంకదా!.  నిఝంగా నిజమండీ!!  మరి వీటికి ఆధారాలెక్కడ దొరుకుతాయంటారా?   పురాతన ఆలయాలకన్నా వేరే ఆధారాలేమన్నా వుంటాయా!?   ఒక పాత గుడి చూపించి ఇది 700 ఏళ్ళ క్రితందంటే మీరు నమ్మరని తెలుసు. అందుకే అప్పటివారు........Continue Reading

No comments:

Post a Comment