Latest Movie News| Latest Politial News| Latest Cricket News| Job Openings| Festival News
Saturday, 9 May 2015
Mothers Day Special Song
అమ్మ అంటేనే ప్రేమకు ప్రతిరూపం. అమె గురించి మాటల్లో చెప్పలేం... చేతులతో రాయలేము. ఎంతటి కష్టమైనా తను భరించి మనకు ఎలాంటి కష్టం కలిగించకుండా చూస్తుంది అమ్మ. మథర్స్ డే సందర్భంగా వారికోసం 'ఐ లవ్యూ మామ్' ఈ స్పెషల్ సాంగ్.mm..
No comments:
Post a Comment