Friday, 28 August 2015

రాజ్యాన్ని కాపాడిన రాఖీ!


అగస్టులో వ‌చ్చే శ్రావ‌ణ‌మాసంలో పౌర్ణ‌మిని, రాఖీపౌర్ణ‌మిగా పిలుస్తారు. శ్రావణ‌మాసం వ‌చ్చిందంటే చాలు. ప్ర‌తి అంగ‌డిలోనూ రాఖీలు రెప‌రెప‌లాడ‌తాయి. ర‌క్త‌సంబంధం లేకున్నా, కుల‌మ‌తాలు ఒక‌టి కాకున్నా.. సోద‌ర‌భావం అనే ఒకే ఒక్క బంధం వెల్లివిరుస్తుంది.  అందుకే 1905లో బెంగాల్ విభ‌జ‌న స‌మ‌యంలో ర‌వీంద్ర‌నాథ్ టాగూర్ ప్ర‌జ‌లంతా ఒక్క‌ట‌య్యేందుకు ......Continue Reading

No comments:

Post a Comment