Sunday, 30 August 2015

Maha Bharat in Aranya Parvam


పిల్లలు నిరంతంరం ఏవో ఒక ప్రశ్నల‌తో విసిగిస్తూ ఉంటే వాటిని య‌క్షప్రశ్నలు అంటారు. మ‌హాభార‌తంలోని అర‌ణ్యప‌ర్వంలో ఈ య‌క్షప్రశ్నల మూలం ఉంది. పాండ‌వులు వ‌న‌వాసంలో ఉండ‌గా ఒక‌ బ్రాహ్మణుడు వ‌చ్చి త‌న‌కి సాయం చేయ‌మ‌ని అడుగుతాడు. త‌న అర‌ణి ఒక జింక కొమ్ముల మ‌ధ్య చిక్కుకుంద‌ని, ఆ జింక ఎటో పారిపోవ‌డంతో యాగం.......Continue Reading

No comments:

Post a Comment