.jpg)
బాహుబలి ఇచ్చిన స్పూర్తితో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాని నెత్తికెత్తుకోబోతున్నాడు. హనుమంతుడి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్ కావడంతో భాగస్వామ్యం కోసం......Continue Reading
No comments:
Post a Comment