.jpg)
రుద్రమదేవి నైజాంలో అదిరిపోయే కలెక్షన్లు సాధించి విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది. బ్రూస్ లీ సినిమా వల్ల రుద్రమదేవి కలెక్షన్లు భారీగా దెబ్బతింటాయని అనుకున్న ట్రేడ్ వర్గాలను అంచనాలను తిప్పికొట్టింది. అందరూ అనుకున్నట్లు ‘బ్రూస్ లీ’ వల్ల ‘రుద్రమదేవి’ దెబ్బతినలేదు. ‘రుద్రమదేవి’ వల్లే ‘బ్రూస్ లీ’కి బ్యాండ్ పడింది.ముఖ్యంగా నైజాం ఏరియాలో బ్రూస్ లీ సినిమాకు రుద్రమదేవి పంచ్ మామూలుగా లేదు. రెండో వారం కూడా ‘రుద్రమదేవి’.....Read More
No comments:
Post a Comment