ఎట్టకేలకు తెలంగాణా ప్రభుత్వం దిగివచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయబోతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న ప్రకటించారు. అదే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న మరో డిమాండ్ కరువు మండలాలను ప్రకటించి తక్షణమే ఆ మండలాలకి ప్రత్యేక......Read more
No comments:
Post a Comment