Friday, 13 November 2015

నాగ్ భ‌యం నిజ‌మైంది


ఎన్నో అంచ‌నాల మ‌ధ్య అఖిల్ సినిమా విడుద‌లైంది. దీపావ‌ళి బాణ‌సంచాలా ఢమ‌ఢ‌మ‌లాడేస్తుంద‌నుకొంటే.. తొలిరోజే తుస్సుమంది. అఖిల్ సినిమా చూసి స్వ‌యంగా అక్కినేని అభిమానులే పెద‌వి విరుస్తున్నారు. ఇక నాగార్జున అయితే చెప్ప‌క్క‌ర్లెద్దు. ప్ర‌సాద్ ల్యాబ్స్ లో బుధ‌వారం ఉద‌యం నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి అఖిల్ సినిమా.......Read More

No comments:

Post a Comment