Sunday, 11 October 2015

నిజం చెప్పు గుణా..రూ.80 కోట్ల‌య్య‌యా??


రుద్ర‌మ‌దేవి బ‌డ్జెట్ గురించి ఈ సినిమా విడుద‌ల‌కు ముందు భారీ చ‌ర్చ సాగింది. అనుష్కపై గుణ‌శేఖ‌ర్ భారీ పెట్టుబ‌డి పెట్టాడ‌ని, రూ.70 కోట్ల‌తో సినిమా తీశాడ‌ని గొప్ప‌గా చెప్పుకొన్నారు. గుణ‌శేఖ‌ర్ పై కూడా జాలి చూపులు విసిరారు. ఎంత పెద్ద హిట్ అయినా రూ.70 కోట్లు తెచ్చుకోలేద‌ని లెక్క‌లు వేశారు.
గుణ‌శేఖ‌ర్ మాత్రం.. వడ్డీల‌తో క‌లుపుకొని నా సినిమా రూ.80 కోట్ల వ‌ర‌కూ అయ్యింద‌న్నాడు. తీరా సినిమా చూస్తే.. ...Read More

No comments:

Post a Comment