Showing posts with label allu arjun rudramadevi. Show all posts
Showing posts with label allu arjun rudramadevi. Show all posts

Monday, 19 October 2015

రామ్‌చ‌ర‌ణ్ Vs అల్లు అర్జున్‌

\
మెగా హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల‌కు ప‌డడం లేదా? ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ వ‌చ్చిందా? ఒక‌రినొక‌రు మాటా మాటా అనుకొన్నారా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం ప్ర‌కారం రామ్‌చ‌ర‌ణ్‌కీ, బ‌న్నీకీ మ‌ధ్య దూరం పెరిగింద‌ని.. టాక్‌. వ‌రుస‌కు బావ‌లైనా, స్నేహితుల్లా ఉండే వీరిద్ద‌రూ - ఈ మ‌ధ్య దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. దానికి కార‌ణం.........Read More

Saturday, 17 October 2015

ఆప‌ద్భాంధ‌వులు...మెగా హీరోలు


ఆప‌ద్భాంధ‌వుడు అనే టైటిల్‌లో చిరంజీవి ఓ సినిమా చేశాడు గానీ, ఆ టైటిల్ దాదాపుగా మెగా హీరోలంద‌రికీ వ‌ర్తిస్తుంది. మొన్న‌టికి మొన్న‌... అల్లు అర్జున్‌ని అంద‌రూ ఆప‌ద్భాంధ‌వుడు అనే పిలిచారు. రుద్ర‌మ‌దేవి సినిమా క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకొన్నాడు క‌దండీ. అందుకు. ఆ సినిమాలో గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌కోసం పైసా పారితోషికం తీసుకోలేద‌ని..........Read More

Tuesday, 13 October 2015

రుద్రమదేవి కష్టం 3 సంవత్సరాలు..గోనగన్నారెడ్డిది 30 రోజులు


రుద్రమదేవి సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఓ మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి 3డి లో షూట్ చేసారు. విమెన్ ను సపోర్ట్ చేస్తూ.. .....Read More

Sunday, 11 October 2015

నిజం చెప్పు గుణా..రూ.80 కోట్ల‌య్య‌యా??


రుద్ర‌మ‌దేవి బ‌డ్జెట్ గురించి ఈ సినిమా విడుద‌ల‌కు ముందు భారీ చ‌ర్చ సాగింది. అనుష్కపై గుణ‌శేఖ‌ర్ భారీ పెట్టుబ‌డి పెట్టాడ‌ని, రూ.70 కోట్ల‌తో సినిమా తీశాడ‌ని గొప్ప‌గా చెప్పుకొన్నారు. గుణ‌శేఖ‌ర్ పై కూడా జాలి చూపులు విసిరారు. ఎంత పెద్ద హిట్ అయినా రూ.70 కోట్లు తెచ్చుకోలేద‌ని లెక్క‌లు వేశారు.
గుణ‌శేఖ‌ర్ మాత్రం.. వడ్డీల‌తో క‌లుపుకొని నా సినిమా రూ.80 కోట్ల వ‌ర‌కూ అయ్యింద‌న్నాడు. తీరా సినిమా చూస్తే.. ...Read More