Friday, 21 August 2015

లక్ష్మీ కుబేరుల ఆలయం (శ్రావణ మాసం స్పెషల్)


శ్రావణ మాసం .. మహిళలంతా మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలతో సందడిగా వున్నారుకదా. శ్రావణ మాసంలో శివుడు, విష్ణువు, సుబ్రహ్మణ్యుడు ఇలా ఎంతమందికి పూజ చేసినా లక్ష్మీ పూజ అంటే అందరికీ ఇష్టమేకదండీ. సాక్షాత్తూ ఆ శ్రీమహలక్ష్మి మన ఇంట్లో కొలువుతీరి, మనకి వరాలివ్వాలని కోరుకోనివారెవరు చెప్పండి. అందుకే శ్రావణ .......Continue Reading

No comments:

Post a Comment