ధ్రువబేర:
తిరుమల గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టుని `ధ్రువ బేర` అంటారు. అంటే స్థిరంగా ఉన్న ప్రతిమ అని అర్థం. ఈ మూలవిరాట్టుని ఉన్న చోట నుంచి కదల్చరాదు కాబట్టి ఆ పేరు వచ్చింది. మరి గర్భాలయం వెలుపల శ్రీనివాసునికి సేవలు చేసేందుకు, కళ్యాణోత్సవం తదితర ఉత్సవాలు.........Continue Reading
No comments:
Post a Comment