
అంతానీవే అంటారు మరి ఎవరికీ కను పించవేం? నిన్ను చూడాలంటే ఏం చేయాలి? కాస్త చెప్పవయ్యా దేవుడా? పూజాలు చేయాలా ? ఉపాసముం డాలా ? నిన్నెప్పుడూ తలచుకుం టుంటే చాలదా ప్రభూ! పూజలు చేసి చేసి విసిగి పోయాను ; నిత్యమూ పాటలు పాడీ పాడీ అలసి పోయాను......Continue Reading
No comments:
Post a Comment