Saturday, 27 September 2014

ఆ ముగ్గురికీ క్లాస్ పీకిన మ‌హేష్ బాబు

                        ఆ ముగ్గురికీ క్లాస్ పీకిన మ‌హేష్ బాబు
 మ‌హేష్‌బాబు నామ జ‌పం చేసిన 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి `1`తో దిమ్మ దిరిగితే... `ఆగ‌డు`తో బొమ్మ క‌నిపించింది. బ్యాక్ టూ బ్యాక్ ప్లాపుల వ‌ల్ల ఈ సంస్థ ప్ర‌తిష్ట మ‌స‌క‌బార‌బోతోంది. దూకుడు, వ‌న్‌, ఆగ‌డు....ఇలా మూడు సినిమాలు మ‌హేష్‌తో ఎగ్రిమెంట్ చేయించుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన 14 రీల్స్ సంస్థ‌.... ఇప్పుడు అదే మ‌హేష్ ముందు త‌ల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి తెచ్చుకొంది. ఆగ‌డు వైఫ‌ల్యంలో 75 శాతం వాటా... ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల తీసుకొంటే మిగిలిన‌దంతా నిర్మాత‌ల అశ్ర‌ర్థే.........See More

No comments:

Post a Comment