Saturday, 27 September 2014

నన్ను వేధించడానికే కేసులు: జయలలిత

                                                            



తనను వేధించడానికే తనమీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పెట్టారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆ జాలి కూడా లేకుండా రాజకీయ లబ్ది కోసం తనమీద కేసులు పెట్టారని ఆమె అన్నారు.

No comments:

Post a Comment